గుంటూరు ప్రాంతం లోని శ్రీ సత్య సాయి స్పిరిచ్యువల్ సిటీలో 2026, జనవరి 3 నుండి 5 వ తేదీ వరకు నిర్వహించిన 3 వ ప్రపంచ తెలుగు మహాసభలలో 4వ తేదీ ఉదయం 8 గంటలకు గీతా పరిశోధకులు, సీనియర్ జర్నలిస్ట్ పొక్కులూరి సుబ్బారావు గారిచే "ప్రత్యక్ష భగవద్గీత (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో గీత ఉనికి)" అనే అంశంపై సంచలనాత్మక ప్రసంగం.
విజయవాడ ఇగ్మ్ స్టేడియం లో విజయవాడ బుక్ ఫెస్టివల్ 2026 జనవరి 2 వ తేదీ రాత్రి 7.45 నిమిషాలకు పుణె కు చెందిన కార్పొరేట్ విద్యా గ్రంథాల ప్రచురణ సంస్థ EDUTEK వారిచే భారీ డిజిటల్ గీతా గ్రంథం సుబ్బారావు గారి ద్వారా ఆవిష్కరణ, CBSE, NCERT సిలబస్లా గ్రంథాల స్టాల్ ప్రారంభోత్సవం.